vijayawada: విజయవాడలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ నిర్మాణం

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారికి ఇరువైపుల బెంజిసర్కిల్ నుంచి పెనమలూరు వరకు జరుగుతున్న డ్రైనేజీ కాలువల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది.

Updated : 20 May 2024 10:39 IST

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారికి ఇరువైపుల బెంజిసర్కిల్ నుంచి పెనమలూరు వరకు జరుగుతున్న డ్రైనేజీ కాలువల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. పాములు కూడా అన్ని మెలికలు తిరగవేమో అన్నట్లు పనుల నిర్వహణ తీరు ఉంది. విద్యుత్తు స్తంభాలు, ఇతర నిర్మాణాలు అడ్డొచ్చిన చోట ఇష్టారీతిగా మలుపులు తిప్పేసి పనులు చేపడుతున్నారు.

Tags :

మరిన్ని