AP News: ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వంలో పడకేసిన ‘పుర ప్రగతి’

రాష్ట్రంలో పట్టణాల నవీకరణ, నగరాభివృద్ధి దిశగా అడుగు ముందుకు పడటం లేదు. ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం.. పుర, నగరపాలక సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించలేదు. తాగునీరు, అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై చర్యలు లేవు. సమస్యలతో పుర ప్రజలు సతమతమవుతున్నారు.

Published : 28 Mar 2024 15:34 IST

Tags :

మరిన్ని