Manyam: పెచ్చులు ఊడుతున్న రోడ్డు.. ఎలా ప్రయాణించాలంటూ ప్రజల ఆగ్రహం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఆగమేఘాల మీద గిరిజన గ్రామాలకు బీటీరోడ్లు వేయిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గారవలస గ్రామానికి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి 3 నెలల క్రితం రోడ్డు వేయించారు. రోడ్డు వేసిన కొద్దిరోజులకే అది పెచ్చులుగా విడిపోయింది. అలాగే దుగ్గి గ్రామం జంక్షన్ నుంచి గారవలస గ్రామానికి వేసిన రహదారి దుస్థితిని ఓ రైతు వీడియో తీసి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 03 Apr 2024 17:03 IST

Tags :

మరిన్ని