Bhatti Vikramarka: విద్యుత్ రంగాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారు: భట్టి విక్రమార్క

విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. చేవెళ్ల సభ వేదికగా పచ్చి అబద్ధాలు వల్లె వేశారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్ల మేర అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ఎకరం భూమికి కూడా నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి.. ఏడాదికి రూ.పదివేల కోట్ల విద్యుత్  బిల్లులు చెల్లించేలా చేశారని ఆరోపించారు. 

Updated : 14 Apr 2024 15:29 IST

Tags :

మరిన్ని