adipurush: రాముడి లుక్‌లో ప్రభాస్‌.. విజువల్‌ వండర్‌గా ‘ఆది పురుష్‌’ టీజర్‌!

యావత్‌ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’ టీజర్‌ వచ్చేసింది. రామాయణం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా టీజర్‌ను అయోధ్య వేదికగా చిత్ర బృందం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. కృతి సనన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.

Published : 02 Oct 2022 19:18 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు