Kalki Trailer: ‘కల్కి’ ట్రైలర్‌ వచ్చేసింది.. అదరగొట్టిన ప్రభాస్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం చిత్ర బృందం విడుదల చేసింది.

Updated : 11 Jun 2024 13:48 IST

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). జూన్‌ 27న విడుదల కానుంది. తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసే ఎలివేషన్స్‌తో పవర్‌ఫుల్‌గా ఉందీ ట్రైలర్‌. ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ట్రైలర్‌ మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని