KA Paul: తెలంగాణలో అన్ని లోక్‌సభ స్థానాల్లో ‘ప్రజాశాంతి’ అభ్యర్థుల పోటీ..!: కేఏ పాల్‌

ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాబూమోహన్‌ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు. అమీర్‌పేట్‌లోని  ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని వెల్లడించారు. 

Published : 25 Mar 2024 17:31 IST

Tags :

మరిన్ని