PS 2: ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ నుంచి ‘ప్రార్థనలు వినుమా’.. ఫీల్‌ గుడ్‌ లిరికల్‌ సాంగ్‌

‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2 (Ponniyin Selvan 2)’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. విక్రమ్‌, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్‌, శరత్‌కుమార్‌ తదితర ప్రముఖ నటులతో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి ‘ప్రార్థనలు వినుమా’.. లిరికల్‌ను తాజాగా విడుదల చేశారు.   

Updated : 08 May 2023 20:11 IST

Tags :

మరిన్ని