మండుతున్న ఎండలు.. శీతల పానీయాలు, పండ్ల రసాలకు పెరిగిన గిరాకీ

తెలంగాణలో భానుడి భగభగలు మొదలయ్యాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పండ్ల రసాలు తీసుకుంటున్నారు. ఎండ నుంచి రక్షించే గొడుగులు, టోపీలకూ డిమాండ్ పెరిగింది. మరికొద్ది రోజులు ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

Updated : 30 Mar 2024 13:01 IST

Tags :

మరిన్ని