Manyam: నిండు గర్భిణిని 6 కి.మీ. డోలీలో మోసుకెళ్లిన గ్రామస్థులు

రహదారి సౌకర్యం లేక అత్యవసర సమయాల్లో డోలీ మోతలు తప్పడం లేదంటూ గిరిజన ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన్యం జిల్లా కొమరాడ మండలం గిరిశిఖర గ్రామానికి చెందిన నిండు గర్భిణికి ¨ప్రసవ నొప్పులు రావటంతో గ్రామస్థులు 6 కి.మీ. డోలీలో మోసుకెళ్లాల్సి వచ్చింది. ఎవరికి అనారోగ్యం వచ్చినా 15 కి.మీ. డోలీలో మోసుకెళ్లాల్సిందేనని బాధితులు తెలిపారు. ఈ మార్గంలో రహదారి నిర్మిస్తామని హామీ ఇచ్చిన నాయకులు ఒక కి.మీ. మాత్రమే చదును చేసి వదిలేశారని వాపోయారు.

Published : 21 Mar 2024 13:23 IST

Tags :

మరిన్ని