AP news: రోడ్లులేక.. గిరిపుత్రులకు తప్పని డోలీ మోతలు

రహదారులు లేక గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మడ్రాబుకి చెందిన గిరిజనులు ఆస్పత్రికి వెళ్లాలంటే కొండ ప్రాంతాల నుంచి 12 కిలోమీటర్లు డోలీ మోతలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా రోడ్లు వేసుకునేందుకు కలెక్టర్‌కు పలు దఫాలుగా వినతులిచ్చినా.. అనుమతులివ్వడంలేదని గిరిపుత్రులు వాపోయారు. 

Updated : 12 Feb 2024 13:34 IST

Tags :

మరిన్ని