Heavy Rain: గర్భిణికి పురిటి నొప్పులు.. వాగును దాటించి ఆస్పత్రికి తరలింపు

తిరుపతి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rain) నాగలాపురం మండలం కొట్టకాడు గ్రామం నుంచి నాగలాపురం మధ్య కాజ్‌వే వద్ద వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్రామ యువకులు కలిసికట్టుగా ఆమెను కాజ్వే దాటించి పీహెచ్‌సీకి చేర్చారు.

Published : 04 Dec 2023 14:15 IST

తిరుపతి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rain) నాగలాపురం మండలం కొట్టకాడు గ్రామం నుంచి నాగలాపురం మధ్య కాజ్‌వే వద్ద వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్రామ యువకులు కలిసికట్టుగా ఆమెను కాజ్వే దాటించి పీహెచ్‌సీకి చేర్చారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు