PM Modi: మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ

ఆ ఆసుపత్రిలో డాక్టర్ ఫీజు కేవలం పది రూపాయలే. నిపుణులైన డాక్టర్లు చికిత్స అందిస్తారు. కార్పొరేట్ ఆసుపత్రిని మించిన సౌకర్యాలు, తక్కువ ధరల్లోనే వైద్య పరీక్షలు, అందుబాటులో అత్యాధునిక వైద్యం.. ఇలా సామాన్యులకు సేవలు అందిస్తోంది మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ. 

Updated : 25 Feb 2024 13:56 IST

Tags :

మరిన్ని