Adipurush: ‘ఆది పురుష్‌’ నుంచి ‘ప్రియ విథునం’ వీడియో సాంగ్ వచ్చేసింది

ప్రభాస్‌ (Prabhas) నటించిన మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘ఆది పురుష్‌ (Adipurush)’. ప్రభాస్‌ రాఘవగా, జానకి పాత్రలో కృతిసనన్‌ నటించింది. ఓం రౌత్‌ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ‘ఆది పురుష్‌’లోని ‘ప్రియ విథునం’ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూడండి. 

Published : 28 Jun 2023 13:32 IST

Tags :

మరిన్ని