చర్చలతో జగన్‌ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది: సీపీఎస్‌ ఉద్యోగుల ఆగ్రహం

ప్రభుత్వం చర్చలతో కాలయాపన చేస్తుందే తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని.. సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 10 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలు జరిగినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ బిల్లులు రావడం లేదని మండిపడ్డారు. 

Published : 23 Feb 2024 13:43 IST

Tags :

మరిన్ని