వైకాపా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమార్తెకు చేదు అనుభవం.. సమస్యలపై నిలదీసిన మహిళలు

కర్నూల్ జిల్లా మంత్రాలయం వైకాపా (YSRCP) ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమార్తెకు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. కౌతాలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బాలనాగిరెడ్డి కుమార్తె ప్రియాంకను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఓట్ల కోసం మాత్రమే వస్తారు కానీ.. రోడ్డు, నీళ్లు, డ్రైనేజీ కాలువ సమస్యలను పట్టించుకోలేదని ప్రియాంకను నిలదీశారు. ఈసారి కూడా తమను గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని నచ్చచెప్పి.. ఆమె అక్కడి నుంచి జారుకున్నారు.

Published : 13 Apr 2024 19:02 IST

Tags :

మరిన్ని