Israel-Hamas: లెబనాన్‌లో హమాస్‌ అగ్రనేతను ఇజ్రాయెల్‌ హతమార్చడంపై దుమారం!

లెబనాన్‌లో హమాస్ అగ్రనేతను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంపై ఆందోళనలు మిన్నంటాయి. వెస్ట్ బ్యాంక్‌లో హమాస్ మద్దతుదారులు పెద్దసంఖ్యలో రహదారులపైకి వచ్చి నిరసన తెలియజేశారు. అటు తమ దేశంలో ఇజ్రాయెల్ దాడిని ఖండించిన లెబనాన్ ప్రధాని.. ఇజ్రాయెల్ తమను యుద్ధంలోకి లాగాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చిన ఇజ్రాయెల్.. శత్రువులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్యే లేదని తేల్చిచెప్పింది.

Updated : 03 Jan 2024 19:03 IST

Tags :

మరిన్ని