AP News: ‘మేమంతా సిద్ధం’ సభకు బస్సుల తరలింపు.. ప్రజల అవస్థలు

ఐదేళ్లపాటు ప్రభుత్వ కార్యక్రమాల కోసం.. బలవంతంగా ప్రజలను తరలించేందుకు వేలాది ఆర్టీసీ బస్సులను మళ్లించి ప్రయాణికులకు సీఎం జగన్ నరకం చూపించారు. ఇటీవల నాలుగుచోట్ల నిర్వహించిన ‘సిద్ధం’ సభలకూ 3వేలకు పైగా బస్సులను తీసుకున్నారు. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇకపై తమకు కష్టాలు ఉండవని ప్రయాణికులు భావించారు. కానీ జగన్ ఇప్పుడూ వదలట్లేదు. 

Updated : 01 Apr 2024 12:47 IST
Tags :

మరిన్ని