Vinukonda: జగన్‌ పర్యటన.. చెట్ల నరికివేతపై స్థానికుల తీవ్ర ఆగ్రహం

సీఎం పర్యటనలో భద్రతా ఏర్పాటు ముఖ్యమే.. కానీ, అదే సమయంలో పచ్చని చెట్లు ఏం తప్పు చేశాయని అందరూ ప్రశ్నిస్తున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా.. విశాఖ శారదాపీఠం దారిలో చెట్ల నరికివేతపై స్థానికుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు రాలేదు. తాజాగా వినుకొండలో ఇదే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా రహదారులు పక్కన ఉండే వ్యాపారులను ఉన్నఫలంగా ఖాళీ చేయించేశారు.

Published : 29 Jan 2023 20:29 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు