CM Jagan: సీఎం జగన్ ఎన్నికల యాత్ర.. జనానికి తప్పని నరకయాతన!

జగన్ ఎన్నికల యాత్ర జనానికి ట్రాఫిక్ ఇబ్బందులతోపాటు మండువేసవిలో కరెంటు కష్టాలు తెచ్చిపెడుతోంది. సత్యసాయి జిల్లా ముదిగుబ్బ, బత్తలపల్లి మండల కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు జనం ఉక్కపోతతో అల్లాడినా పట్టించుకోలేదు.

Published : 01 Apr 2024 20:25 IST

Tags :

మరిన్ని