Rice Price: రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలు.. సామాన్యులపై అధికమవుతున్న భారం

బియ్యం.. దేశంలో నిత్యం ఎక్కువ మంది తీసుకునే ఆహారపదార్థాల్లో ప్రధానమైనది. బియ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పండించే వారిలో భారత్ రెండో స్థానంలో ఉంది. అయినా పెరుగుతున్న బియ్యం ధరలతో సామాన్య ప్రజలు చుక్కలు చూస్తున్నారు. ఈ రేట్లు నిజంగానే కొరత ఉండి పెరిగాయా? లేక వ్యాపారులు దాళారులుగా మారి సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెరుతున్నారా?

Updated : 03 Apr 2024 20:26 IST

Tags :

మరిన్ని