CM Jagan: ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. ప్రజలకు తప్పని అవస్థ

సీఎం జగన్ ఎక్కడ పర్యటించినా.. ఆ ప్రాంత ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జగన్‌ ప్రకాశం జిల్లాలోని ఎన్. అగ్రహారం వచ్చారు. అధికారులు పెద్దసంఖ్యలో బస్సులను సీఎం సభకు తరలించారు. దీంతో బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తూ ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. మరోవైపు కనీసం తాగునీరు కూడా అందక.. సభకొచ్చిన వారంతా దాహంతో అల్లాడిపోయారు.

Published : 23 Feb 2024 20:18 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు