YSRCP: వైకాపా ఎన్నికల ప్రచారం.. జగన్‌ సభలతో జనజీవనం అస్తవ్యస్తం

వైకాపా అధినేత జగన్ ఎన్నికల ప్రచారం.. జనానికి విచారం కలిగిస్తోంది. అసలే ఎండలకు మండిపోతున్న ప్రజలకు.. పుండు మీద కారం చల్లినట్లు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అల్లాడిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో బస్సు యాత్ర జరిగే మార్గంలో దుకాణాలను మూసివేయడంపై.. చిరు వ్యాపారస్తులు చిర్రెత్తిపోయారు. ఆర్టీసీ బస్సులను సభకు దారి మళ్లించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.

Published : 16 Apr 2024 22:27 IST

Tags :

మరిన్ని