బూత్ ఏజెంట్లుగా వాలంటీర్లు!.. మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై మండిపడ్డ పురందేశ్వరి

వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా ఉండాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు. విజయవాడలో భాజపా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఎన్నికల నిబంధనలను వైకాపా నేతలు ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై సీఈసీకి లేఖ కూడా రాశామని తెలిపారు.

Updated : 24 Feb 2024 17:49 IST

Tags :

మరిన్ని