Purandeswari: ఘనంగా పురందేశ్వరి పుట్టినరోజు వేడుకలు

తన పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపల్లిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పురందేశ్వరి కూటమి శ్రేణుల మధ్య కేక్ కట్ చేశారు.

Published : 22 Apr 2024 15:35 IST

నరేంద్ర మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ కల్యాణ్ శక్తి కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడతాయని భాజపా రాష్ట్ర ఏపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం లోక్‌సభ కూటమి అభ్యర్థి పురందేశ్వరి అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపల్లిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పురందేశ్వరి కూటమి శ్రేణుల మధ్య కేక్ కట్ చేశారు. 

Tags :

మరిన్ని