Purandeswari: రాజమహేంద్రవరంలో నామినేషన్.. ర్యాలీగా వెళ్తున్న పురందేశ్వరి

భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్నారు.

Updated : 19 Apr 2024 13:57 IST

భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె ర్యాలీగా వెళ్తున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Tags :

మరిన్ని