Russia: పుతిన్‌కు ఎదురుదెబ్బ.. వాగ్నర్‌ గ్రూప్ తిరుగుబాటు!

ఉక్రెయిన్‌ (Ukraine)పై యుద్ధం చేస్తున్న రష్యా (Russia)కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడు పుతిన్ ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్‌.. రష్యా సైన్యంపై తిరుగుబాటు చేసింది. రష్యా సైన్యానికి వ్యతిరేకంగా పనిచేయనున్నట్లు వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రకటించారు. రష్యా సైనిక నాయకత్వం నియంతృత్వంగా మారిందన్న ఆయన.. వెంటనే నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన రష్యా అధ్యక్షుడు పుతిన్.. కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. 

Updated : 24 Jun 2023 15:51 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు