Ongole: ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస సౌకర్యాల కొరత.. రోగుల అవస్థలు

ఒంగోలు సర్వజన ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారింది. రోగుల సహాయకులకు కనీస వసతులు లేవు. రోజువారీ అవసరాల కోసం సరిపడా నీరు అందడం లేదు.

Published : 30 May 2024 15:14 IST

ఒంగోలు సర్వజన ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారింది. రోగుల సహాయకులకు కనీస వసతులు లేవు. రోజువారీ అవసరాల కోసం సరిపడా నీరు అందడం లేదు. భోజనం నాసిరకంగా ఉంటోంది. అనేక సమస్యలతో రోగులు, వారి సహాయకులు అవస్థలు పడుతున్నారు.

Tags :

మరిన్ని