AP News: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరవడిన నాణ్యమైన వైద్యం

ఓవైపు సర్కారీ దవాఖానాల్లో మందులకు దిక్కులేకపోయినా.. ‘వైద్యారోగ్యంలో విప్లవాత్మకమార్పులు తెచ్చాం, రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందుబాటులోకి తెచ్చాం’.. అంటూ జగన్‌ కబుర్లు చెబుతున్నారు.

Published : 22 Apr 2024 13:04 IST

నోటికొచ్చినట్లు అబద్ధాలాడితే ప్రజలు అసహ్యించుకుంటారనే ఇంగితం కూడా జగన్‌లో కనిపించడంలేదు. ఓవైపు సర్కారీ దవాఖానాల్లో మందులకు దిక్కులేకపోయినా.. ‘వైద్యారోగ్యంలో విప్లవాత్మకమార్పులు తెచ్చాం, రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందుబాటులోకి తెచ్చాం’.. అంటూ కబుర్లు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపులకు ఎగనామం పెట్టి ఆరోగ్యశ్రీని అవస్థల పాలుచేశారు.

Tags :

మరిన్ని