Sivakarthikeyan: శివ కార్తికేయన్‌ ‘మహావీరుడు’ నుంచి ‘రారా వీర’.. లిరికల్ వీడియో సాంగ్‌

శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan), అదితి శంకర్‌ (Aditi Shankar) జంటగా నటించిన చిత్రం ‘మహావీరుడు’ (Mahaveerudu). మడోన్‌ అశ్విన్‌ దర్శకుడు. జులై 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘రారా వీర’.. లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూడండి. 

Published : 13 Jul 2023 19:04 IST

Tags :

మరిన్ని