Raajadhani Files: ‘రాజధాని ఫైల్స్‌’ చిత్ర బృందం ప్రెస్‌ మీట్‌

కంఠంనేని రవిశంకర్‌ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్‌’ (Raajadhani Files). అఖిలన్‌, వీణ ప్రధాన పాత్రధారులుగా నటించారు. భాను దర్శకత్వం వహించారు. ఈ నెల 15న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. 

Published : 13 Feb 2024 16:29 IST

Tags :

మరిన్ని