TS News: నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ.. తొలిరోజే రంగంలోకి భాజపా

తెలంగాణలో నామినేషన్ల తొలిరోజు నుంచే భాజపా (BJP) అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. రఘునందనరావు, ఈటల రాజేందర్, డి.కె.అరుణ ఇవాళ నామినేషన్లు వేయనున్నారు. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇందుకు హాజరుకానున్నారు. ర్యాలీలు, సభలతో అట్టహాసంగా నామపత్రాల దాఖలు చేసేలా కమలదళం కార్యాచరణ సిద్ధం చేసింది.

Published : 18 Apr 2024 09:58 IST

Tags :

మరిన్ని