Raghurama: జగన్‌ ఎమ్మెల్యేగా గెలిచినా.. అసెంబ్లీకి రారు!: రఘురామ

జూన్ 9న విశాఖలో జగన్  ప్రమాణ స్వీకారం ఉంటుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Updated : 21 May 2024 20:28 IST

జూన్ 9న విశాఖలో జగన్  ప్రమాణ స్వీకారం ఉంటుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న రఘురామ.. ఆ తర్వాత మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బోలెడు సమస్యలున్నాయని.. జగన్ దిగిపోవడమే వాటన్నింటికీ పరిష్కారమని అన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు