Congress: ఆ 22 మందికి ప్రధాని మోదీ 24 గంటలు సాయం చేస్తారు!: రాహుల్‌ గాంధీ

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్‌ (congress) మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర ప్రచారసభల్లో తెలిపారు. పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న భాజపా ఇంకా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకాగాంధీ మండిపడ్డారు.

Published : 14 Apr 2024 09:45 IST

Tags :

మరిన్ని