Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ!

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మరోసారి గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని నిలబట్టేందుకు పీసీసీ చేసిన ప్రయత్నాలు సఫలమైనట్లు తెలుస్తోంది. ఈసారి సోనియాగాంధీతో పోటీచేయించాలని రాష్ట్ర నేతలు భావించారు. కానీ అనూహ్యంగా ఖమ్మం లేదా భువనగిరి నుంచి రాహుల్ గాంధీ (Rahul Gandhi) పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీలో ఉన్నతస్థాయిలో నిర్ణయం జరిగినట్లు సమాచారం. రాహుల్ రాకతో పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని నేతలు భావిస్తున్నారు.  

Published : 27 Feb 2024 11:40 IST

Tags :

మరిన్ని