Rahul Gandhi: స్వీట్ షాపులో రాహుల్ సందడి..

తమిళనాడు (Tamil Nadu) పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఎన్నికల ప్రచారం నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ (MK Stalin) కోసం స్వయంగా దుకాణానికి వెళ్లి.. ఓ ‘స్వీట్‌’ గిఫ్ట్‌ తీసుకున్నారు. ఆ కానుకను అందుకున్న సీఎం.. రాహుల్‌ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.

Published : 13 Apr 2024 12:43 IST

Tags :

మరిన్ని