Secunderabad: సికింద్రాబాద్ రైల్‌ నిలయానికి గోల్డ్ రేటింగ్..!

దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయ పరిపాలనా భవనం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా ప్రతిష్టాత్మకమైన ఐ.జి.బి.సీ- గ్రీన్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ గోల్డ్ రేటింగ్‌ (Gold Rating)ను దక్కించుకుంది. ఈ రైల్ నిలయం వ్యర్థనీటి శుద్ధి, వర్షపునీటి సంరక్షణ, విద్యుచ్ఛక్తి ఆదా, ఉత్పత్తి, నీటి సంరక్షణ పొదుపు చర్యల ద్వారా గోల్డ్ రేటింగ్ సాధించింది. ఇంతకుముందు కూడా దక్షిణ మధ్య రైల్వే ఈ రేటింగ్ ను సాధించింది. 

Published : 02 Nov 2023 13:58 IST

Tags :

మరిన్ని