Tirumala: తిరుమలలో వర్షం.. చలి తీవ్రతతో భక్తుల ఇబ్బందులు

తిరుమలలో సోమవారం మోస్తరు వర్షం (Rain in Tirumala) కురిసింది. ఆపై ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు కురుస్తుండటంతో చలి తీవ్రతతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.

Updated : 27 Nov 2023 15:45 IST

Tags :

మరిన్ని