Lok Sabha Polls: లోక్‌సభ బరిలో రాజ్యసభ సభ్యులు.. భాజపా నుంచి పోటీ

రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన, వహిస్తున్న వారిలో 10 మందిని భాజపా సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపింది.

Published : 21 Apr 2024 15:54 IST

ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే నేపథ్యం లేనివారిని రాజ్యసభకు పంపడం రాజకీయ పార్టీలకు ఆనవాయితీ! పెద్దలసభకు ప్రాతినిధ్యం వహించినవారు మళ్లీ లోక్‌సభ బరిలోకి దిగే సందర్భాలు తక్కువే. కానీ భారతీయ జనతా పార్టీ ఈసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన, వహిస్తున్న వారిలో 10 మందిని సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపింది. వారెవరు? ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం?  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు