SriRama Navami: పశ్చిమ బెంగాల్‌లో శ్రీరామనవమిపై రాజకీయ రగడ..!

సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపాకు మధ్య కొత్త రణరంగం సిద్ధమైంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత జరగనున్న తొలి శ్రీరామ నవమిని బెంగాల్‌లో పెద్ద ఎత్తున నిర్వహించాలని భాజపా భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా ర్యాలీలు చేపట్టి.. హిందూ ఐక్యతను చాటాలని చూస్తోంది. అయితే మతపరమైన ఘర్షణలు సృష్టించేందుకే భాజపా ఈ వేడుకల్ని నిర్వహిస్తోందని తృణమూల్ ఆరోపిస్తోంది.

Updated : 16 Apr 2024 14:31 IST

Tags :

మరిన్ని