Skanda: ‘స్కంద’.. ఆ ఒక్క ఫైట్ కోసం ఎంత కష్టపడ్డామంటే!: రామ్‌

రామ్‌ పోతినేని (Ram Pothineni) - బోయపాటి శ్రీను (Boyapati Strinu) కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘స్కంద’ (Skanda). శ్రీలీల (Sreeleela) కథానాయిక. సెప్టెంబర్‌ 28న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌, శ్రీలీల.. చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. 

Published : 23 Sep 2023 18:23 IST

Tags :

మరిన్ని