Skanda: ‘దెబ్బ తాకితే సౌండ్‌ గోల్కొండ దాటాల!’.. ‘స్కంద’ మాస్‌ ట్రైలర్‌

హైదరాబాద్‌: రామ్‌ పోతినేని (Ram Pothineni) - బోయపాటి శ్రీను (Boyapati Strinu) కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘స్కంద’ (Skanda). శ్రీలీల (Sreeleela) కథానాయిక. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రామ్‌ చెప్పే పంచ్‌ డైలాగ్‌లు, ఆయనపై చిత్రీకరించిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు మాస్‌ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. శ్రీలీల - రామ్‌ల మధ్య వచ్చే సీన్స్‌ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి దీన్ని నిర్మించారు. ఇందులో రామ్‌ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 15న ఈ సినిమా విడుదల కానుంది.

Updated : 26 Aug 2023 21:29 IST

Tags :

మరిన్ని