TTD: తిరుమల చుట్టూ వరుస వివాదాలు.. తితిదే మౌనంపై విమర్శలు?

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వరుస వివాదాలు జరుగుతున్నాయి. మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు.. ఆలయ వ్యవహారాలతోపాటు తి.తి.దే. ఈఓపై తీవ్ర విమర్శలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనికి ప్రతిగా ఉద్యోగులు, అర్చకులు మీడియా సమావేశాలు పెట్టి రమణదీక్షితులుపై ప్రతి విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. వివాదాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన తి.తి.దే. అందుకు భిన్నంగా మరింత ఆజ్యం పోసేలా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 25 Feb 2024 13:11 IST

Tags :

మరిన్ని