RamCharan: తిరుమల శ్రీవారి సేవలో రామ్‌చరణ్‌ దంపతులు

తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్‌చరణ్ (RamCharan), ఉపాసన (Upasana) దంపతులు దర్శించుకున్నారు. కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. నేడు చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా దర్శనానికి వచ్చారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. 

Updated : 27 Mar 2024 12:06 IST

Tags :

మరిన్ని