Ramoji Academy: రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్‌లో ఉచిత ఫిల్మ్ మేకింగ్ కోర్సులు

రామోజీ గ్రూపు సంస్థలకు చెందిన రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్ (RAM) తెలుగులో ఉచిత ఫిల్మ్ మేకింగ్ కోర్సులను అందించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కోర్సులను ఆన్‌లైన్ ద్వారా అందించనున్నారు. ఇందులో భాగంగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటన, ఫిల్మ్ ప్రొడక్షన్, ఫిల్మ్ ఎడిటింగ్, డిజిటల్  ఫిల్మ్ మేకింగ్ లాంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం www.ramojiacademy.com వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Updated : 02 Apr 2024 17:37 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు