Ramoji Rao: ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంతిమ సంస్కారాలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.

Updated : 09 Jun 2024 11:59 IST

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంతిమ సంస్కారాలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి స్మృతివనం వరకు అంతిమయాత్ర జరిగింది. అనంతరం స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు