రంజాన్‌ ఘుమఘుమలు.. ప్రత్యేక వంటకాలకు పెరిగిన డిమాండ్‌

భగభగమండే భట్టీల్లో గరం గరం హలీమ్.. నోరూరించే చికెన్ హరీస్.. తియ్యని ఖీర్ ఖుర్బానీ, మిఠాయి రుచులు.. పవిత్ర రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ఇలా విభిన్న వంటకాలు దర్శనమిస్తాయి. మసాలా వాసనలు గుమ్మని వెదజల్లుతూ.. అటుగా వెళ్తున్న భోజన ప్రియుల్ని అమితంగా ఆకర్షిస్తాయి. 

Updated : 30 Mar 2024 13:46 IST
Tags :

మరిన్ని