PARESHAN: ‘కాకిరిబికిరి.. అత్తరు.. బుత్తరు’ పరేషాన్‌ పాట

రానా దగ్గుబాటి (Rana Daggubati) సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘పరేషాన్‌ (PARESHAN)’. తిరువీర్‌, పావని కరణమ్‌, బన్నీ అభిరాన్‌, సాయి ప్రసన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘పరేషాన్‌’లోని ‘అత్తరు బుత్తరు పరాశికం..’ పాటను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. చూసి ఎంజాయ్ చేయండి.

Updated : 13 Apr 2023 19:13 IST

Tags :

మరిన్ని