Pareshan Trailer: రానా సమర్పణలో ‘పరేషాన్‌’.. నవ్వులు పంచేలా ట్రైలర్‌

రానా దగ్గుబాటి (Rana Daggubati) సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘పరేషాన్‌ (PARESHAN)’. తిరువీర్‌ (Thiruveer), పావని (Pavani Karanam) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకుడు. జూన్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘పరేషాన్‌’ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

Published : 21 May 2023 21:10 IST

Tags :

మరిన్ని