Rangamarthanda: ‘రంగమార్తాండ’ టీజర్‌.. బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్‌ నట విశ్వరూపం చూశారా..!

ప్రకాశ్‌ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది.   

Published : 18 Mar 2023 20:18 IST

Tags :

మరిన్ని